close
గుస‌గుస‌లు
జయలలిత ఇష్టసఖిగా ప్రియమణి..?

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏ.ఎల్‌.విజయ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తలైవి’. ‘అమ్మ’ పాత్రలో కంగనా రనౌత్‌ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, వీడియోకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటి ప్రియమణి నటించనున్నారని కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. జయలలిత జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తి, ఆమె ఇష్టసఖి అయిన శశికళ పాత్రలో ఆమె నటించనున్నారని తెలుస్తోంది. శశికళ పాత్ర చాలా కీలకమైనదని, ప్రియమణి అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలరని చిత్రబృందం భావిస్తోందట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.