close
కొత్త సినిమాలు
బన్నీ-త్రివిక్రమ్‌..రెండో షెడ్యూల్‌ షురూ..

హైదరాబాద్‌:స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాయి. ఈరోజు నుంచి చిత్రీకరణలో పూజా హెగ్డే కూడా పాల్గొనబోతున్నారు. బన్నీ-పూజ కాంబినేషన్‌లో రాబోతున్న రెండో చిత్రమిది. వినోదాత్మకమైన కుటుంబ నేపథ్య చిత్రంగా తెరకెక్కబోతోందని చిత్రవర్గాలు వెల్లడించాయి. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.