close
కొత్త సినిమాలు
ఇద్దరు హీరోయిన్లతో రామ్‌ హుషారు స్టెప్పులు

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ పాట విన్నారా

హైదరాబాద్‌: ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ కథానాయకుడిగా దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ‘డబుల్ దిమాక్’ అనేది ఉప శీర్షిక. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ కథానాయికలు. ఈ సినిమాలోని ‘దిమాక్‌ ఖరాబ్..’ అనే పాటను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో రామ్‌.. నభా, నిధిలతో హుషారుగా స్టెప్పులేస్తూ కనిపించారు. మణిశర్మ ఈ పాటకు సంగీతం అందించారు. కీర్తనా శర్మ, సాకేత్‌ పాటను ఆలపించారు. కాసర్ల శ్యాం సాహిత్యం అందించారు. శేఖర్‌ మాస్టర్‌ ఈ పాటకు నృత్య రీతులు సమకూర్చారు. పూరీ, నటి ఛార్మి సంయుక్తంగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ‘దిమాక్‌ ఖరాబ్‌..’ పాట చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. జులై 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.