close
కొత్త సినిమాలు
కల్యాణ్‌ రామ్‌ 17వ సినిమా ప్రకటించేశారు

హైదరాబాద్: నందమూరి కల్యాణ్‌ రామ్‌ తన 17వ సినిమాను ప్రకటించేశారు. సతీశ్‌ వేగేష్న దర్శకత్వం వహించనున్న ఓ చిత్రంలో కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించనున్నారు. మెహరీన్‌ను కథానాయికగా ఎంపికచేసుకున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. మార్చిలో విడులదైన ‘118’ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు కల్యాణ్‌ రామ్‌. కేవీ గుహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.