Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112885
            [news_title_telugu_html] => 

‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌ టీజర్‌ చూశారా!

[news_title_telugu] => ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌ టీజర్‌ చూశారా! [news_title_english] => Adithya Varma film official teaser released [news_short_description] => అగ్ర కథానాయకుడు విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ రీమేక్‌తో హీరోగా పరిచయం కాబోతున్నారు. తొలుత ‘వర్మ’ టైటిల్‌తో ఈ రీమేక్‌ను రూపొందినా.. తర్వాత కొన్ని కారణాల వల్ల టైటిల్‌ను ‘ఆదిత్య వర్మ’గా..... [news_tags_keywords] => Adithya Varma,Dhruv Vikram,kollywood [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/-kzOQPafU8c [news_videoinfo] => |https://www.youtube.com/embed/-kzOQPafU8c [news_sections] => ,0205, ) )
‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌ టీజర్‌ చూశారా! - Adithya Varma film official teaser released - EENADU
close
కొత్త సినిమాలు
‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌ టీజర్‌ చూశారా!

ఆకట్టుకున్న విక్రమ్‌ కుమారుడి నటన

చెన్నై: అగ్ర కథానాయకుడు విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ రీమేక్‌తో హీరోగా పరిచయం కాబోతున్నారు. తొలుత ‘వర్మ’ టైటిల్‌తో ఈ రీమేక్‌ను రూపొందినా.. తర్వాత కొన్ని కారణాల వల్ల టైటిల్‌ను ‘ఆదిత్య వర్మ’గా మార్చారు. మాతృకకు రీమేక్‌కు చాలా వ్యత్యాసం ఉందన్న కారణంగా నిర్మాతలు సినిమాను రీ షూట్‌ చేశారు. దర్శకుడు బాలా సినిమాను నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతల్ని గిరీశాయా తీసుకున్నారు.

ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. ఇందులో ధృవ్‌ తన నటనతో ఆకట్టుకున్నారు. టీజర్‌ ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాన్ని గుర్తు చేసింది. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. రాధన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రీతి పాత్రను నటి బనితా సంధు పోషిస్తున్నారు. ప్రియా ఆనంద్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.