close
కొత్త సినిమాలు
‘మన్మథుడు 2’ తొలి పాట చూశారా..

హైదరాబాద్: కింగ్‌ నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని తొలి పాట విడుదలైంది. ‘హే మెనీనా.. ఐ సీయూ వాన్న లవ్‌’ అంటూ సాగే ఈ పాటలో నాగ్‌ చాలా స్టైలిష్‌గా,  ఓ ఆంగ్ల భామతో ప్రేమలో ఉన్నట్లుగా చూపించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. సమంత, కీర్తి సురేశ్‌ కీలక పాత్రలు పోషించారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. ఆగస్ట్‌ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.