Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009228
            [news_title_telugu_html] => 

‘ఆవిరి’లో ఆ కళ్లు ఎవరివి..?

[news_title_telugu] => ‘ఆవిరి’లో ఆ కళ్లు ఎవరివి..? [news_title_english] => Aviri FirstLook Release [news_short_description] => టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రవిబాబు తాజాగా తెరకెక్కించనున్న చిత్రం ‘ఆవిరి’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రెజర్‌ కుక్కర్‌ ఆవిరిలో ఓ అమ్మాయి కళ్లు భయానికి గురి చేస్తాయి.. [news_tags_keywords] => Ravibabu,Aviri [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0205, ) )
‘ఆవిరి’లో ఆ కళ్లు ఎవరివి..? - Aviri FirstLook Release - EENADU
close
కొత్త సినిమాలు
‘ఆవిరి’లో ఆ కళ్లు ఎవరివి..?

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రవిబాబు తాజాగా తెరకెక్కించనున్న చిత్రం ‘ఆవిరి’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రెజర్‌ కుక్కర్‌ ఆవిరిలో ఓ అమ్మాయి కళ్లు భయానికి గురి చేస్తాయి. ఇంతకీ ఆ కళ్లు ఎవరివి..? అనే విషయం తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ఇటీవల రవిబాబు తెరకెక్కించిన ‘అదిగో’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రంలో పందిని ముఖ్యపాత్రలో చూపించారు.
టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్‌ రాజు సమర్పణలో ‘ఏ ఫ్లైయింగ్‌ ఫ్రాంగ్స్‌ ప్రొడక్షన్‌’ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రవిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నెహా చౌహాన్‌, శ్రీ ముక్తా, భరణి శంకర్‌, ముక్తర్‌ ఖాన్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.