Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142452
            [news_title_telugu_html] => 

మలేషియా యూనివర్సిటీలో సల్మాన్‌ పాట..!

[news_title_telugu] => మలేషియా యూనివర్సిటీలో సల్మాన్‌ పాట..! [news_title_english] => Malaysian University Students singing salman songs [news_short_description] => సల్మాన్‌ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన చిత్రం ‘బజరంగీ భాయ్‌జాన్‌’. 2015లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన............... [news_tags_keywords] => salman khan,Bajrangi Bhaijaan,bolly wood,kareena kapoor [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => B1IyY4TgbkX [news_sections] => ,0207, ) )
మలేషియా యూనివర్సిటీలో సల్మాన్‌ పాట..! - Malaysian University Students singing salman songs - EENADU
close
బాలీవుడ్
మలేషియా యూనివర్సిటీలో సల్మాన్‌ పాట..!

ముంబయి: సల్మాన్‌ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన చిత్రం ‘బజరంగీ భాయ్‌జాన్‌’. 2015లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. కబీర్‌ఖాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, తాజాగా కబీర్‌ సతీమణి మిన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో మలేషియాలోని ఎమ్‌ఎస్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల బృందం‘బజరంగీ భాయ్‌జాన్‌’ చిత్రంలోని ‘తు జో మిలా, కుక్దుకూ’ అంటూ సాగే పాటను పాడుతూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ వీడియోను మిన్నీ షేర్‌ చేస్తూ.. ‘బజరంగీ భాయ్‌జాన్‌’ ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. మలేషియాలోని ఎంఎస్ విశ్వవిద్యాలయ విద్యార్థి బృందం ‘బజరంగీ భాయ్‌జాన్‌’ చిత్రంలోని ‘తు జో మిలా, కుక్దుకూ’ పాటల్ని పాడుతున్న ఈ వీడియో సంగీతానికి హద్దులు లేవని నిరూపించింది. ఇలాంటి క్లాసిక్‌ ఇచ్చినందుకు కబీర్‌ ఖాన్‌, ప్రీతమ్, సల్మాన్ ఖాన్ పట్ల చాలా గర్వపడుతున్నాను’ అని పేర్కొన్నారు.

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.