Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142912
            [news_title_telugu_html] => 

‘ప్రతి రాముడికి ఓ రావణుడు ఉంటాడు’

[news_title_telugu] => ‘ప్రతి రాముడికి ఓ రావణుడు ఉంటాడు’ [news_title_english] => Laal Kaptaan teaser Saif Ali Khan is the demon to kill this Dussehra [news_short_description] => బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌ కప్టాన్‌’. నవదీప్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సైఫ్‌ నాగ సాధువు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ శుక్రవారం విడదులైంది [news_tags_keywords] => saif ali khan,laal kaptaan,bollywood [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1162226297117917184 [news_sections] => ,0207, ) )
‘ప్రతి రాముడికి ఓ రావణుడు ఉంటాడు’ - Laal Kaptaan teaser Saif Ali Khan is the demon to kill this Dussehra - EENADU
close
బాలీవుడ్
‘ప్రతి రాముడికి ఓ రావణుడు ఉంటాడు’

ఉత్కంఠగా ‘లాల్‌ కప్టాన్‌’ టీజర్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌ కప్టాన్‌’. నవదీప్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సైఫ్‌ నాగ సాధువు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ శుక్రవారం విడదులైంది. టీజర్‌లో సైఫ్‌ ముఖానికి వీబూది రాసుకుంటూ కనిపించారు. ‘ప్రతి రాముడికి ఓ రావణుడు ఉంటాడు. ప్రతి రాముడికి దసరా ఉంటుంది’ అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌లో వస్తున్న డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది. పౌరాణిక నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అక్టోబర్‌ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.