close
బాలీవుడ్
ఉత్తమ నటి ఆలియా.. ఉత్తమ నటుడు రణవీర్‌

అట్టహాసంగా ఐఫా అవార్డుల ప్రదానోత్సవం

ముంబయి: ‘ఐఫా-2019’ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు మెరిసిపోయారు. కత్రినాకైఫ్‌, రణవీర్‌ సింగ్‌ల ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఆలియా భట్‌.. ఉత్తమ నటుడిగా రణవీర్‌ సింగ్‌ ‘ఐఫా-2019’ అవార్డులను అందుకున్నారు.

ఐఫా-2019 విజేతలు వీరే:

1.ఉత్తమ సినిమా - రాజీ
2.ఉత్తమ కథ - అంధాదున్‌
3.ఉత్తమ నటి - ఆలియా భట్‌ (రాజీ)
4.ఉత్తమ నటుడు - రణవీర్‌సింగ్‌ (పద్మావత్‌)
5.ఉత్తమ దర్శకుడు - శ్రీరామ్‌ రాఘవన్‌ (అంధాదున్‌)
6.ఉత్తమ సహాయ నటి - ఆదితి రావు హైదారి (పద్మావత్‌)
7.ఉత్తమ సహాయ నటుడు - విక్కీ కౌశల్‌ (సంజు)
8.ఉత్తమ పరిచయ నటి - సారా అలీఖాన్‌ (కేధారనాథ్‌)
9.ఉత్తమ పరిచయ నటుడు - ఇషాన్‌ ఖట్టర్‌ (దఢక్‌)
10.జీవిత సాఫల్య పురస్కారం - జగదీప్‌ జాఫ్రీ
11.గడిచిన 20 సంవత్సరాల్లో ఉత్తమ నటి - దీపికా పదుకొణె
12.గడిచిన 20 సంవత్సరాల్లో ఉత్తమ నటుడు - రణబీర్‌ కపూర్‌
13.గడిచిన 20 సంవత్సరాల్లో ఉత్తమ సంగీతం - ప్రీతమ్‌
14.గడిచిన 20 సంవత్సరాల్లో ఉత్తమ దర్శకుడు - రాజ్‌కుమార్‌ హిరాణీ(సంజు)
15.గడిచిన 20 సంవత్సరాల్లో ఉత్తమ చిత్రం - కహోనా ప్యార్‌ హై
16.ఉత్తమ గీతరచయిత:  అమితాబ్‌ భట్టాచార్య (దఢక్‌)
17. ఉత్తమ గాయకుడు : అర్జిత్‌ సింగ్‌ (రాజీ)
18. ఉత్తమ గాయిని : హర్ష్‌దీప్‌ కౌర్‌ (రాజీ)
19. ఉత్తమ సంగీతం:  సోనూ కే టీటూ కీ స్వీటీ


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.