close
బాలీవుడ్
అర్జున్‌తో రకుల్‌

కుల్‌ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌ కెరీర్‌ జోరుగానే సాగుతోంది. సిద్ధార్థ్‌ మల్హోత్ర, రితేష్‌ దేశ్‌ముఖ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మర్జావాన్‌’లో నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఇప్పుడు రకుల్‌కు మరో అవకాశం వచ్చింది. అర్జున్‌ కపూర్‌ కథానాయకుడిగా టీ సిరీస్‌, ఎంఐ ఎంటర్‌టైన్‌మెంట్‌, జేఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ఓ చిత్రాన్ని     నిర్మించనున్నాయి. కాశీవ్‌ నాయర్‌ దర్శకుడు. ఇందులో నాయికగా రకుల్‌ను ఎంచుకున్నారు. కుటుంబ అనుబంధాల నేపథ్యంగా సాగే ప్రేమకథా చిత్రమిది. అర్జున్‌ కపూర్‌  మాట్లాడుతూ ‘‘నేను ఉమ్మడి కుటుంబంలోనే పెరిగాను. ప్రేమ, మనోధైర్యం, ఆత్మబలంకు మూల స్తంభం ఉమ్మడి కుటుంబమే. అలాంటి ఓ చక్కటి కథతోనే మా చిత్రం తెరకెక్కుతోంది’’అన్నారు. పంజాబ్‌, లాస్‌ ఏంజెలిస్‌లో ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.