
బాలీవుడ్
మన తెలుగు గడ్డ మీదున్న అరకులో పండే కాఫీ మొక్కల నుంచి తయారయ్యే కాఫీ ఘుమఘుమలకు ఫిదా అవ్వని వారుండరు. అలాంటి ఓ అరకు కాఫీ మొక్కను ఓ మహిళ నుంచి బహుమతిగా అందుకున్నారు ప్రముఖ కథానాయకుడు షారుఖ్ ఖాన్. స్ఫూర్తిదాయక విజయగాథలను వివరించే టెడ్ టాక్స్ కార్యక్రమానికి షారుఖ్ అతిథిగా వచ్చారు. అరకు నుంచి వచ్చిన ఓ మహిళా రైతు అందులో వక్తగా పాల్గొంది. ఆ సందర్భంగా షారుఖ్‌కు ఆమె అభిమానంతో కాఫీ మొక్కను కానుకగా అందించింది. ఆ మొక్కను ఇలా మనసారా హత్తుకుని మురిసిపోయారు షారుఖ్.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- పసిపాప రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా