close
బాలీవుడ్
ఇది ఈ ఏడాదిలోనే అతి పెద్ద తప్పిదం

అక్షయ్‌ కుమార్‌, కరీనా కపూర్‌, దిల్జిత్‌ దొసాంజ్‌, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గుడ్‌న్యూస్‌’. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. రాజ్‌ మెహతా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అందులో కరీనా, కియారా గర్భిణీలుగా కనిపిస్తుండగా, వారి బేబీ బంప్‌ల మధ్య నలిగిపోయిన మొహాలతో ఉన్న అక్షయ్‌, దిల్జిత్‌ల లుక్‌ నవ్వులు పూయిస్తోంది. ‘ఈ ఏడాదిలో జరిగిన అతిపెద్ద తప్పిదం’ అంటూ ఈ పోస్టర్‌పై క్యాప్షన్‌ కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది గర్భం చుట్టూ తిరిగే వినోద ప్రధాన చిత్రమని తెలుస్తోంది. క్రిస్మస్‌  కానుకగా డిసెంబరు  27న ఈ చిత్రాన్ని   విడుదల చేస్తున్నారు. అక్షయ్‌ ఈ పోస్టర్‌ను పంచుకుంటూ ‘క్రిస్మస్‌కు మీకో శుభవార్త చెప్పబోతున్నాం. వేచి ఉండండి’ అని ట్వీట్‌ చేశారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.