Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 114717
            [news_title_telugu_html] => 

‘జబర్దస్త్‌’ లేకపోతే ఆది పరిస్థితి ఏంటి?

[news_title_telugu] => ‘జబర్దస్త్‌’ లేకపోతే ఆది పరిస్థితి ఏంటి? [news_title_english] => hyper aadi jabardasth [news_short_description] => బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోన్న కామెడీ షో ‘జబర్దస్త్‌’. అంతేకాదు, ఎంతోమంది కమెడియన్లను సైతం తెలుగు చిత్ర పరిశ్రమకు [news_tags_keywords] => hyper aadi,jabardasth,extra jabardasth [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,0208, ) )
‘జబర్దస్త్‌’ లేకపోతే ఆది పరిస్థితి ఏంటి? - hyper aadi jabardasth - EENADU
close
అప్పటి ముచ్చట్లు
‘జబర్దస్త్‌’ లేకపోతే ఆది పరిస్థితి ఏంటి?

ఇంటర్నెట్‌డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోన్న కామెడీ షో ‘జబర్దస్త్‌’. అంతేకాదు, ఎంతోమంది కమెడియన్లను సైతం తెలుగు చిత్ర పరిశ్రమకు అందించింది. ఇక తనదైన పంచ్‌లు టైమింగ్‌తో జబర్దస్త్‌ షోలో నవ్వులు పంచే నటుడు ఆది. ‘హైపర్‌ ఆది’గా ఎంతో క్రేజ్‌ తెచ్చుకున్నాడు. మరి ప్రేక్షకులను కితకితలు పెడుతున్న ఆది ‘జబర్దస్త్‌’ షోకు రాకుండా ఉంటే ఏం చేసేవాడు. ఇదే ప్రశ్నను ఆయనను అడిగితే ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు.

‘‘కేవలం ‘జబర్దస్త్‌’ మాత్రమే అనుకొని ఇక్కడకు రాలేదు. అసలు ఇందులోకి వద్దామని కూడా అనుకోలేదు. ఒకేచోట కూర్చొని చేసే జాబ్‌ బోర్‌ కొట్టేసింది. పక్కన వాళ్లను నవ్వించడం అంటే నాకు బాగా ఇష్టం. అలా చేయడానికి నాకు కనిపించిన దారి ‘జబర్దస్త్‌’. అంతేకానీ, ముందు నుంచీ ఇందులోకి వెళ్దామని మాత్రం రాలేదు. అలా అనుకున్నప్పుడు ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్‌ను స్ఫూఫ్‌ వీడియో చేశాం. అది యూట్యూబ్‌లో పెడితే వేలమంది చూశారు. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తే ‘అదిరే అభి’ అన్న చూసి ‘బాగా చేశావ్‌ బ్రదర్‌. ఒకసారి కనిపించు’ అన్నాడు. అలా ‘జబర్దస్త్‌’లోకి ఎంటరయ్యా. వెళ్లిన వెంటనే ‘జబర్దస్త్‌’ టీమ్‌ సభ్యులతో కలిసి ఫొటోలు దిగి ఫేస్‌బుక్‌లో పెట్టేశా. అప్పటివరకూ రెండుమూడు లైక్‌లు వచ్చే నాకు వందల్లో వచ్చాయి. ఫొటోలు పెడితేనే ఇలా ఉందంటే.. మనం వాళ్లతో పాటు పక్కన ఉంటే ఇంకా ఎలా ఉంటుందోనని వెళ్లా.’’ అంటూ తాను ‘జబర్దస్త్‌’లోకి వచ్చిన నేపథ్యాన్ని పంచుకున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.