Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119008766
            [news_title_telugu_html] => 

రజనీ కంటే శ్రీదేవికే ఎక్కువ పారితోషికం!

[news_title_telugu] => రజనీ కంటే శ్రీదేవికే ఎక్కువ పారితోషికం! [news_title_english] => sridevi remuneration was very high than rajinikanth [news_short_description] => అలనాటి తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్‌ అని సంబోధిస్తుంటారు. ఇప్పుడంటే సినీతారలు అందుకునే పారితోషికాలు లక్షలు, కోట్లల్లో ఉంటున్నాయి కానీ 1970ల కాలంలో [news_tags_keywords] => rajinikanth,sridevi,kamal Haasan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0208, ) )
రజనీ కంటే శ్రీదేవికే ఎక్కువ పారితోషికం! - sridevi remuneration was very high than rajinikanth - EENADU
close
అప్పటి ముచ్చట్లు
రజనీ కంటే శ్రీదేవికే ఎక్కువ పారితోషికం!

వారికంటే కమల్‌ హాసన్‌కే ఎక్కువ!

ముంబయి: అలనాటి తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్‌ అని సంబోధిస్తుంటారు. ఇప్పుడంటే సినీతారలు అందుకునే పారితోషికాలు లక్షలు, కోట్లల్లో ఉంటున్నాయి కానీ 70వ దశకంలో వేలల్లో తీసుకునేవారు. ఆ సమయంలోనే రజనీకాంత్‌ కంటే శ్రీదేవి ఎక్కువగా పారితోషికం తీసుకునేవారట. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మూండ్రు ముడిచ్చు’. 1976లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. కె.బాలచందర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమాకు గానూ కమల్‌హాసన్‌ తీసుకున్న పారితోషికం రూ.30వేలు కాగా.. రజనీకాంత్‌ కేవలం రూ.2000 తీసుకున్నారట. శ్రీదేవి మాత్రం రజనీ కంటే ఎక్కువగా రూ.5000 పారితోషికంగా తీసుకున్నారట. అప్పట్లో కమల్‌హాసన్‌ పేరున్న నటుడు కాబట్టి వారి కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శ్రీదేవి దేశంలోనే బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్లల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.