close
అప్పటి ముచ్చట్లు
పవన్‌ సాహసాలకు 23ఏళ్లు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమైనా తనకంటూ అభిమానులను సంపాదించుకున్న కథానాయకుడు పవన్‌కల్యాణ్‌. ఆయన హీరోగా పరియమైన తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’. సుప్రియ కథానాయిక. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన నేటికి 23ఏళ్లు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా ఇందులో పవన్‌కల్యాణ్‌ చేసిన సాహసాలు అందరినీ అలరించాయి. అవే ఆయనను మాస్‌లో స్టార్‌ను చేశాయి. ఈ సందర్భంగా ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ, గీతాఆర్ట్స్‌ పవన్‌కల్యాణ్‌ చేసిన సాహసాలను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ సాహసాలను మరోసారి మీరూ చూసేయండి..

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.