
అప్పటి ముచ్చట్లు
ఇంటర్నెట్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమైనా తనకంటూ అభిమానులను సంపాదించుకున్న కథానాయకుడు పవన్‌కల్యాణ్. ఆయన హీరోగా పరియమైన తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’. సుప్రియ కథానాయిక. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన నేటికి 23ఏళ్లు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా ఇందులో పవన్‌కల్యాణ్ చేసిన సాహసాలు అందరినీ అలరించాయి. అవే ఆయనను మాస్లో స్టార్‌ను చేశాయి. ఈ సందర్భంగా ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ, గీతాఆర్ట్స్ పవన్‌కల్యాణ్ చేసిన సాహసాలను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ సాహసాలను మరోసారి మీరూ చూసేయండి..
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం