
హాలీవుడ్
ఇంటర్నెట్‌డెస్క్: ఇటీవల కాలంలో భారతీయ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ చిత్రాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ‘ది లయన్ కింగ్’ వచ్చి చేరింది. జాన్ ఫెవరూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు వారాల్లోనే రూ.100కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ ఏడాది ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, ‘అవెంజర్స్:ఎండ్‌గేమ్’, కబీర్ సింగ్ చిత్రాలు రెండు వారాల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేయగా, ఇప్పుడు వాల్డిస్నీ లయన్ కింగ్ కూడా అదే బాటలో పయనించిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. భారత్‌లో విడుదలైన అన్ని భాషల్లో ‘ది లయన్ కింగ్’ తొలివారంలో రూ.81.57కోట్లు వసూలు చేయగా, రెండో వారంలో రూ.45.75కోట్లు రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 638మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- నీవు లేని జీవితం ఊహించలేను: రోహిత్
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం