Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146657
            [news_title_telugu_html] => 

నా భర్తను మోసం చేయలేదు

[news_title_telugu] => నా భర్తను మోసం చేయలేదు [news_title_english] => Miley Cyrus on rumours she cheated on Liam Hemsworth I am a twerking pot smoking foul mouthed hillbilly but Im not a liar [news_short_description] => పెళ్లైన ఏడు నెలలకే భర్తతో విడిపోయారు ప్రముఖ అమెరికన్‌ గాయని మైలీ సైరస్‌. హాలీవుడ్‌ నటుడు లయామ్‌ హెమ్స్‌వర్త్‌తో పదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న మైలీ గతేడాది డిసెంబర్‌లో ఆయన్ను వివాహం చేసుకున్నారు. [news_tags_keywords] => miley cyrus,liam hemsworth,marriage [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0209, ) )
నా భర్తను మోసం చేయలేదు - Miley Cyrus on rumours she cheated on Liam Hemsworth I am a twerking pot smoking foul mouthed hillbilly but Im not a liar - EENADU
close
హాలీవుడ్
నా భర్తను మోసం చేయలేదు

గాయని మైలీ సైరస్‌

లాస్‌ఏంజెల్స్‌: పెళ్లైన ఏడు నెలలకే భర్తతో విడిపోయారు ప్రముఖ అమెరికన్‌ గాయని మైలీ సైరస్‌. హాలీవుడ్‌ నటుడు లయామ్‌ హెమ్స్‌వర్త్‌తో పదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న మైలీ గతేడాది డిసెంబర్‌లో ఆయన్ను వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల మైలీ.. మరో యువతిని ముద్దాడుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి. దాంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మైలీ.. హెమ్స్‌వర్త్‌ను మోసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని వెల్లడించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు లేవని తెలిపారు. తనకు పొగ తాగే అలవాటు ఉందని, తనది దురుసుగా ప్రవర్తించే వ్యక్తిత్వం అయినప్పటికీ అబద్ధాలు చెప్పే అలవాటులేదని ట్విటర్‌లో పేర్కొన్నారు మైలీ.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.