Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000646
            [news_title_telugu_html] => 

అప్పుడు నన్ను అరెస్టు చేశారు: ఐరన్‌మ్యాన్‌

[news_title_telugu] => అప్పుడు నన్ను అరెస్టు చేశారు: ఐరన్‌మ్యాన్‌ [news_title_english] => Robert Downey Jr At D23 Expo 2019 [news_short_description] => మార్వెల్‌ సూపర్‌ హీరోలను అత్యధికంగా ఇష్టపడే ప్రేక్షకుల్లో ఐరన్‌మ్యాన్‌ ముందుంటాడు. మొదటి నుంచి వెండితెరపై ఈ పాత్రను రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ [news_tags_keywords] => Disney land,Robert Downey Jr,Avengers [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,0209, ) )
అప్పుడు నన్ను అరెస్టు చేశారు: ఐరన్‌మ్యాన్‌ - Robert Downey Jr At D23 Expo 2019 - EENADU
close
హాలీవుడ్
అప్పుడు నన్ను అరెస్టు చేశారు: ఐరన్‌మ్యాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మార్వెల్‌ సూపర్‌ హీరోల్లో అత్యధికంగా ప్రేక్షకులు ఇష్టపడే పాత్ర ఐరన్‌మ్యాన్‌. మొదటి నుంచి వెండితెరపై ఈ పాత్రను రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ పోషిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘అవెంజర్స్‌:ఎండ్‌గేమ్‌’లోనూ ఆయనదే కీలక పాత్ర. థానోస్‌ను అంతం చేయడానికి ప్రాణ త్యాగానికి పాల్పడి, ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించారు. తాజాగా ‘ది లయన్‌ కింగ్‌’ దర్శకుడు జాన్‌ ఫెవరూతో కలిసి రాబర్ట్‌ డిస్నీ డీ23 ఎక్స్​పో-2019లో సందడి చేశారు.

ఈ సందర్భంగా డీస్నీ లెజెండ్ అవార్డును అందుకున్న రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ తొలిసారి డిస్నీ ల్యాండ్‌కు వచ్చినప్పుడు తాను చేసిన పనికి అక్కడి సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘‘నాకు డిస్నీ లెజెండ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీతో ఓ విషయాన్ని పంచుకుందామనుకుంటున్నా. నేను మొదటిసారి డిస్నీల్యాండ్ వచ్చినపుడు అరెస్ట్ అయ్యాను. అనుమతి లేకుండా బోట్‌లో పొగ తాగినందుకు నన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో చాలా అవమానకరంగా అనిపించింది.. ఎంతో నిరుత్సాహపడ్డాను’’ అని చెప్పుకొచ్చాడు. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.