Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119008327
            [news_title_telugu_html] => ‘2.ఓ’ భారీ అంచనాలతో చైనాలోవిడుదలైతే..
            [news_title_telugu] => ‘2.ఓ’ భారీ అంచనాలతో చైనాలోవిడుదలైతే..
            [news_title_english] => 2 point 0 China box office collection
            [news_short_description] => రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘2.ఓ’. తాజాగా చైనాలో విడుదలైన ఈ చిత్రానికి అక్కడి ప్రేక్షకులను నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. గత శుక్రవారం

            [news_tags_keywords] => Rajinikanth,akshay kumar,amy jackson
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [news_sections] => ,0209,
        )

)
‘2.ఓ’ భారీ అంచనాలతో చైనాలోవిడుదలైతే.. - 2 point 0 China box office collection - EENADU
close
హాలీవుడ్
‘2.ఓ’ భారీ అంచనాలతో చైనాలోవిడుదలైతే..

ఇంటర్నెట్‌డెస్క్‌‌: రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘2.ఓ’. తాజాగా చైనాలో విడుదలైన ఈ చిత్రానికి అక్కడి ప్రేక్షకులను నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. గత శుక్రవారం ‘2.ఓ’ చైనాలో విడుదల కాగా, మూడు రోజుల్లో రూ.18కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని చైనాలో భారీగా విడుదల చేశారు. తొలిరోజు ఏకంగా 50వేలకు పైగా తెరలపై ప్రదర్శించగా, చైనీయుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. తొలిరోజు బాక్సాఫీస్‌ వద్ద 1.4మిలియన్‌ డాలర్లు, రెండో రోజు 7,20,000 డాలర్లు, మూడు రోజు 3,90,000డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. మొత్తంగా మూడు రోజుల బాక్సాఫీస్‌ వసూళ్లు చూసుకుంటే, 2.48మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. 

ఈ ఏడాది జులై 12న 2.ఓను చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే, హాలీవుడ్‌ చిత్రం ‘ది లయన్‌ కింగ్‌’ విడుదల నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద 2.ఓ దాదాపు రూ.500కోట్లకు పైగా వసూలు చేసింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.