close
హాలీవుడ్
ముచ్చటగా మూడోసారి ‘యాంట్‌ మ్యాన్‌’

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘యాంట్‌ మ్యాన్‌’. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ అలరించిన సూపర్‌హీరో చిత్రం. పేటన్‌ రీడ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పాల్‌రుడ్‌ టైటిల్‌రోల్‌ పోషించాడు. 2015లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2018లో ‘యాంట్‌ మ్యాన్‌ అండ్‌ వాస్ప్‌’ పేరుతో వచ్చిన సినిమా కూడా కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా త్వరలోనే మూడో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే పాల్‌రూడ్‌ ఐదోసారి యాంట్‌ మ్యాన్‌గా కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2020 చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారట. ప్రస్తుతం ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ సీక్వెల్‌తో పాటు, ‘థోర్‌:  లవ్‌ అండ్‌ థండర్‌’ చిత్రాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయిన తర్వాత మార్వెల్‌ ‘యాంట్‌మ్యాన్‌-3’ షూటింగ్‌ను ప్రారంభించనుంది. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.