close
హాలీవుడ్
జేమ్స్‌బాండ్‌ ఫస్ట్‌ ట్రీట్‌కు రెడీ..

ఇంటర్నెట్‌డెస్క్‌: అతను ఒక అంతర్జాతీయ గూఢచారి. అతను చేరవేసే సమాచారంపై కొన్నిదేశాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అతను చేసే సాహసాలు సూపర్‌ పవర్‌ ఉన్న కథానాయకులకి ఏ మాత్రం తీసిపోవు. అందుకే ‘జేమ్స్‌బాండ్‌’ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటి వరకూ 24 సినిమాలోచ్చాయి. 25వ చిత్రంగా ‘నో టైమ్‌ టు డై’ 2020 ఏఫ్రిల్‌ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సినిమా ప్రచారచిత్రాన్ని ఈ బుధవారం చూపించబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక టీజర్‌ను అంతర్జాలంలో విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మరోసారి గూఢచారిగా డేనియల్‌ క్రేగ్‌ కనిపించబోతున్నాడు. ఈ సినిమా తరువాత డేనియల్‌ జేమ్స్‌బాండ్‌గా నటించడని సమాచారం. ఇప్పుడీ టీజర్‌ అంతర్జాతీయంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.