close
హాలీవుడ్
మనవళ్లతో ఆడుకోవాలని ఉంది!

లాస్‌ ఏంజిల్స్‌: తన కుమార్తె కేథరిన్‌ ష్క్వార్జ్‌నెగ్గర్‌ గర్భం దాల్చడంపై ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ ష్క్వార్జ్‌నెగ్గర్‌ స్పందించాడు. తాతగా మనవళ్లు/మనవరాళ్లతో ఆడుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. తాజాగా జరిగిన ఓ టెలివిజన్‌ షోలో ఆయన మాట్లాడారు.

‘కేథరిన్‌కు సంబంధించి ఈ వార్త చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పుట్టబోయే వారితో ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని వేచి చూస్తున్నా. ఇదొక భిన్నమైన అనుభూతి’ అన్నారు. ‘టెర్మినేటర్‌’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్నాల్డ్‌. ప్రస్తుతం ఆయన వయసు 72 సంవత్సరాలు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.