
ఆకట్టుకునేలా ‘బొంభాట్’ ట్రైలర్
హైదరాబాద్: ప్రేమించానని చెప్పడానికి ధైర్యం కావాలి. అది కావాలంటే తన టైమ్ మారాలి అని అంటున్నారు యువ నటుడు సుశాంత్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బొంభాట్’. ‘కలర్‌ఫొటో’ ఫేమ్ చాందినీ చౌదరి, సిమ్రన్ చౌదరి కథానాయికలు. రాఘవేంద్ర వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 3న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘బొంభాట్’ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
‘సైన్స్‌ని.. లైఫ్‌ను కంట్రోల్ చేయడానికో లేదా డిస్ట్రాయ్ చేయడానికో వాడకూడదు. బెటర్ చేయడానికి మాత్రమే వాడాలి’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ‘చైత్రను నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్నా. దూరం నుంచే. దగ్గరికి వెళ్లాలంటే ధైర్యం కావాలి. అది రావాలంటే నాటైమ్ మారాలి’ అంటూ సుశాంత్ చెప్పిన డైలాగులు మెప్పించేలా ఉన్నాయి.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- క్షీణించిన శశికళ ఆరోగ్యం
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- రూ.50 అప్పు... ప్రాణం తీసింది
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!