close
బాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘కిక్‌-2’లో జాక్వెలైన్‌

తెలుగులో ‘కిక్‌’ చిత్రం ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా హిందీలో రీమేక్‌ అయిన ఈ చిత్రం రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో సల్మాన్‌తో జోడీ కట్టనుంది జాక్వెలైెన్‌ ఫెర్నాండెజ్‌. ‘కిక్‌’కు దర్శకత్వం వహించిన సాజిద్‌ నడియాడ్‌వాలా.. ఇప్పటికే ‘కిక్‌-2’ చిత్ర స్క్రిప్ట్‌ పనులు పూర్తిచేశారు. ఈ విషయాన్ని సాజిద్‌ భార్య వార్దా అధికారికంగా ప్రకటించారు. ‘పుట్టిన రోజు జరుపుకొంటున్న జాక్వెలైన్‌కు మంచి బహుమతి’ అంటూ ట్వీట్‌ చేశారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.