close
హాలీవుడ్
యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఎక్స్‌ట్రాక్షన్‌’ ట్రైలర్‌ చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ కథానాయకుడిగా శామ్‌ హ్యార్‌గ్రేవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఎక్స్‌ట్రాక్షన్‌’. అవెంజర్స్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన రుస్సో బ్రదర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 24, 2020 నెట్‌ఫిక్స్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. అంతర్జాతీయ నేర ప్రపంచాన్ని శాసించే వ్యక్తి కుమారుడు అపహరణకు గురవుతాడు. అతన్ని టైలర్‌ రేక్‌(క్రిస్‌ హ్యామ్స్‌వర్త్‌) ఎలా కాపాడాడన్నదే ఈ చిత్ర కథ. ఆద్యంతం ఉత్కంఠగా, కళ్లు చెదిరే యాక్షన్‌ సన్నివేశాలతో ఈ సినిమా తీర్చిదిద్దారు. 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.