ఆ పాత్రలో నటించడం లేదు: అనసూయ - I am NOT playing SilkSmita garu in any biopic says Anasuya
close
Updated : 09/12/2020 22:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ పాత్రలో నటించడం లేదు: అనసూయ

హైదరాబాద్‌: వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తూనే.. విభిన్న పాత్రలతో నటిగా వెండితెరపై కూడా సందడి చేస్తున్నారు అనసూయ. ప్రస్తుతం ‘థ్యాంక్యూ బ్రదర్‌’ చిత్రంలో నటిస్తున్న ఆమె త్వరలోనే కోలీవుడ్‌లో తెరకెక్కనున్న సిల్క్‌స్మిత బయోపిక్‌లో నటించనున్నారని గత కొన్నిరోజులగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల చెన్నైకు వెళ్లారని చాలామంది అనుకున్నారు. దీంతో సిల్క్‌స్మిత బయోపిక్‌లో అనసూయ నటించనున్నారంటూ చిత్రపరిశ్రమలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఆ వార్తలపై తాజాగా స్పందించిన అనసూయ సిల్క్‌స్మిత బయోపిక్‌లో నటించడంలేదని తేల్చి చెప్పేశారు. ఈ మేరకు బుధవారం ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. దీంతో గత కొన్నిరోజులుగా అనసూయ సినిమా గురించి వస్తోన్న వార్తలకు బ్రేక్‌ పడినట్లు అయ్యింది.

ఇవీ చదవండి
నిహారిక పెళ్లి: వాళ్లిద్దరే ఎందుకంటే..?

సాయికుమార్‌తో నేనెప్పుడూ అలా అనలేదు!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని