
ఇంటర్నెట్ డెస్క్: ప్రసవం అయిన కొద్ది రోజులకే సినిమా షూటింగ్స్‌కి హాజరవ్వడం బాలీవుడ్ కథానాయికలకు కొత్తేం కాదు. అమ్మతనాన్ని ఆస్వాదిస్తూనే... చిత్రీకరణలు కొనసాగిస్తుంటారు. అయితే వారి ధైర్యం... గర్భవతిగా ఉన్న రోజుల్లోనూ చూపిస్తుంటారు. బేబీ బంప్ (గర్భం) ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, వారు ఎంత స్ట్రాంగ్ అనేది చెప్పకనే చెబుతూ ఉంటారు. తాజాగా అనుష్క శర్మ బేబీ బంప్ ఫొటోను షేర్ చేసింది. ఈ నేపథ్యంలో అంతకుముందు ఎవరెవరు ఇలా చేశారంటే?
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..