close
ఓటీటీ సంగతులు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘ఆహా’లో మరో అనువాద చిత్రం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇతర భాషల్లో ఘన విజయాన్ని సాధించిన చిత్రాలను అనువదించి తెలుగు సినీ ప్రేక్షకులకు అందిస్తోంది ఆహా ఓటీటీ. ఆ కోవలోనిదే ‘మూథన్‌’. నివీన్‌ పౌలి, శశాంక్‌ అరోరా, రోషన్‌ మాథ్యూ, శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రమిది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రసంశలూ అందుకుంది. గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్‌.వినోద్‌కుమార్‌, అనురాగ్‌ కశ్యప్‌, అజయ్‌ జీ రాయ్‌ నిర్మించారు. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అక్టోబర్‌ 16న ఆహా ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.