close
గుస‌గుస‌లు
నక్సలైట్‌గా చరణ్‌..?

హైదరాబాద్‌: చిరంజీవి 152వ చిత్రం ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. కొరటాల శివ దర్శకుడు. ఇందులో రామ్‌చరణ్‌ కూడా నటిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. చిరంజీవి పాత్ర ఫ్లాష్‌ బ్యాక్‌లో చరణ్‌ కనిపిస్తారని అనుకుంటున్నారు. అంతేకాదు.. చరణ్‌ ఓ నక్సలైట్‌గా నటించబోతున్నారని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం ‘ఆచార్య’ అనే పేరు పరిశీలనలో ఉంది. త్రిష కథానాయిక. మరో కథానాయికకీ స్థానం ఉందని సమాచారం. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.