‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
ఇంటర్నెట్ డెస్క్: శర్వానంద్ హీరోగా కిశోర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. యువ కథానాయకులు నితిన్, నాని, వరుణ్ తేజ్ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. రైతు పాత్రలో శర్వానంద్ ఆకట్టుకుంటున్నారు. ప్రియాంక అందం కనువిందు చేస్తోంది.
నగరంలో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే యువకుడు గ్రామానికి వచ్చి ఎందుకు వ్యవసాయం చేశాడు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? వ్యవసాయం చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? తెలియాలంటే ‘శ్రీకారం’ చూడాల్సిందే. శర్వానంద్ వ్యవసాయం గురించి చెప్పే సంభాషణలు మెప్పిస్తున్నాయి. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల కానుంది. ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న ఈ ట్రైలర్‌ని మీరూ చూసేయండి.. !
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్