సూపర్‌ ‘హను-మాన్‌’ - Telugu News Teja Sajja Satrer Hanuman Firstlook Unveiled
close
Updated : 19/09/2021 07:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూపర్‌ ‘హను-మాన్‌’

రిజినల్‌ ఇండియాన్‌ సూపర్‌ హీరో చిత్రం తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ‘హను - మాన్‌’ పేరుతో ఈ సినిమా తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోంది. తేజ సజ్జా కథానాయకుడు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని, కథానాయకుడిని పరిచయం చేస్తూ తీర్చిదిద్దిన వీడియోని ప్రముఖ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ విడుదల చేశారు. ఈ చిత్రం కోసం దర్శకుడు అంజనాద్రి అనే ఓ కొత్త ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారని సినీ వర్గాలు తెలిపాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని