దిల్‌రాజు బర్త్‌డే పార్టీలో స్టార్‌ హీరోల సందడి - Tollywood Heros At Dilraju Birthday Celebrations
close
Updated : 18/12/2020 14:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్‌రాజు బర్త్‌డే పార్టీలో స్టార్‌ హీరోల సందడి

నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. శుక్రవారం దిల్‌రాజు 50వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నిన్న సాయంత్రం ప్రత్యేకంగా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో దిల్‌రాజు కుటుంబసభ్యులు, బంధువులతోపాటు తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర‌, యువహీరోలందరూ హాజరయ్యారు.

చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ తేజ్‌, విజయ్‌ దేవరకొండ, వరుణ్‌తేజ్‌, సమంత-చైతన్య, రామ్‌, నితిన్‌, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, రాశీఖన్నా, పూజాహెగ్డే, నివేదా పేతురాజు, అనుపమ పరమేశ్వరన్‌, విశ్వక్‌సేన్‌ లాంటి తెలుగు హీరో, హీరోయిన్స్‌తోపాటు కన్నడ నటుడు యశ్‌ సైతం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. దిల్‌రాజు పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

మహేశ్‌బాబు


రామ్‌చరణ్‌, ప్రభాస్‌


సమంత, నాగచైతన్య


దిల్‌రాజు కుటుంబంతో విజయ్‌ దేవరకొండ


కేజీఎఫ్‌ ఫేమ్‌ యశ్‌


నితిన్‌ దంపతులురాశీఖన్నా


పూజాహెగ్డే


రామ్‌ పోతినేనివరుణ్‌ తేజ్‌


అనుపమ పరమేశ్వరన్‌


బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌


నివేదా పేతురాజు


విశ్వక్‌ సేన్‌


దిల్‌రాజు కుమార్తె దంపతులు

ఇవీ చదవండి..

ఎయిర్‌పోర్ట్‌లో పవన్‌ చిన్న కుమార్తె..!

లావణ్య కాంతుల్లో.. నేనుంటా నీ జతగా..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని