close
హాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అంతరిక్షంలో టామ్‌ క్రూజ్‌ చిత్రం: దర్శకుడు అతడేనా?

లాస్‌ ఏంజిల్స్‌: హాలీవుడ్‌ యాక్షన్‌ కథానాయకుడు టామ్‌ క్రూజ్‌ కీలక పాత్రలో అంతరిక్షం నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ), ఎలన్‌మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌లతో కలిసి పనిచేయనున్నాయి. యాక్షన్‌, అడ్వెంచర్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

తాజాగా ఈ చిత్రానికి డౌగ్‌ లిమన్‌ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి. గతంలో టామ్‌ క్రూజ్‌తో ‘అమెరికన్‌ మేడ్‌’, ‘ఎడ్జ్‌ ఆఫ్‌ టుమారో’ చిత్రాలు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రాథమిక స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలు పెట్టనున్నారు. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.