హైదరాబాద్: నటీనటులు సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. హాకీ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జీవన్ కానుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, సింగిల్ కింగులమ్ అనే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘సండే మండే ఏ రోజైనా.. వారం మొత్తం నీ ధ్యాసేగా’ అంటూ ఈ సాగే పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. తన 25వ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’లో సందీప్ విభిన్నమైన లుక్‌లో సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నారు.
ఇదీ చదవండి
పుష్ప షూట్... నాలుగు గంటలే నిద్ర: రష్మిక
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!