ఇంటర్నెట్ డెస్క్: హాకీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న తొలి తెలుగు చిత్రం ‘ఏ వన్ ఎక్స్ప్రెస్’. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 5న విడుదల చేస్తున్నామని వెల్లడించింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు హిప్హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. హాకీ క్రీడాకారుడి పాత్రలో ఒదిగిపోయేందుకు తగిన శిక్షణ తీసుకున్నారు సందీప్. ఈ సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ‘సింగిల్ కింగులం’ అనే పాట సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ చిత్రంతోపాటు ‘రౌడీ బేబీ’లోనూ నటిస్తున్నారు సందీప్. మరోవైపు ‘వివాహ భోజనంబు’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నారు. కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటించింది లావణ్య.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’