సీనియర్‌ నటి కవిత ఇంట్లో విషాదం - actress kavitha son dies of covid19 and husband in hospital
close
Published : 17/06/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీనియర్‌ నటి కవిత ఇంట్లో విషాదం

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా సెకండ్‌ వేవ్‌ సినిమా ఇండస్ట్రీని ఇంకా పీడిస్తూనే ఉంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. మరోవైపు ఆమె భర్త సైతం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత.. తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నారు. ఆమె కుమారుడి మృతిపై ఆయా చిత్రపరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని