నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వరుస కథనాలు
హైదరాబాద్: టాలీవుడ్, బాలీవుడ్లలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నటి పూజాహెగ్డే. కోలీవుడ్లో తెరకెక్కిన ‘ముగముది’తో నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూజా ఆ తర్వాత ఇటు తెలుగు.. అటు హిందీలో అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్లో బిజీగా ఉన్నారు. ఆమె 2012(ముగుముది) తర్వాత కోలీవుడ్లో ఏ చిత్రానికి సంతకం చేయలేదు. ఈ క్రమంలోనే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత పూజాహెగ్డే కోలీవుడ్లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
‘మాస్టర్’ తర్వాత విజయ్ తన తదుపరి ప్రాజెక్ట్ను నెల్సన్ దిలీప్కుమార్తో చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ 65వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజాహెగ్డేను కథానాయికగా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ మేరకు ఇప్పటికే దర్శకుడు నెల్సన్ ఆమెతో సంప్రదింపులు జరిపారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా అరుణ్ విజయ్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. అయితే ఆ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ చదవండి
అప్పట్లో ఎంతో బాధపడ్డా: విజయ్ దేవరకొండ
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’