34 ఏళ్లకు.. అనుపమ్ టాలీవుడ్ ఎంట్రీ
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్లో రాబోతున్న ఆసక్తికర సీక్వెల్ చిత్రాల్లో ‘కార్తికేయ’ ఒకటి. నిఖిల్ కథానాయకుడుగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ని ఎంపిక చేసినట్టు చిత్రబృందం ప్రకటించింది. ఆదివారం అనుపమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు దర్శక-నిర్మాతలు. ధన్వంత్రి అనే పాత్ర పోషిస్తున్నారాయన. ఆ పాత్ర మంచి, చెడు.. రెండు గుణాలను కలిగి ఉంటుందని సమాచారం. 1987లో వెంకటేశ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘త్రిమూర్తులు’ చిత్రంతో తొలిసారి తెలుగు తెరకు పరిచయం అయ్యారు అనుపమ్. మళ్లీ ఇన్నేళ్లకు కార్తికేయ2 చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకి టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ‘కార్తికేయ’ ఘన విజయం అందుకోవడంతో ‘కార్తికేయ 2’పై ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటి కథకు అనుపమ్ తోడవ్వడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
- వెంకటేష్, వరుణ్‌తేజ్ చిత్రంలో అంజలి!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
‘ఇష్క్’ నుంచి ‘ఆగలేకపోతున్నా..’