close
Published : 25/01/2021 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పెళ్లి ఫొటోలు పంచుకున్న వరుణ్‌ధావన్‌

ముంబయి: తన చిన్ననాటి స్నేహితురాలు, ఫ్యాషన్‌ డిజైనర్‌ నటాషా దలాల్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌.. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘జీవితాంతం ప్రేమ ఇప్పుడు అధికారికమైందని’ వ్యాఖ్య జత చేశాడు. దీంతో అభిమానులు ఆ ఫొటోలను చూసి ముచ్చటపడుతున్నారు. తమ అభిమాన నటుడి పెళ్లి ఫొటోలకు తెగ లైకులు కొడుతున్నారు. దీంతో వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అయ్యాయి. 


ముంబయి సమీపంలోని అలీబాగ్‌లో ‘ది మ్యాన్షన్‌ హౌస్‌’ వీరి వివాహానికి వేదికైంది. వరుణ్‌ ధావన్‌ తండ్రి డేవిడ్‌ ధావన్‌ ఆరోగ్య పరిస్థితుల రీత్యా.. కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.  

 

ఇదీ చదవండి
30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని