మియావ్‌.. మియావ్‌.. పిల్లి! - bollywood ladies and their cats
close
Published : 12/04/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మియావ్‌.. మియావ్‌.. పిల్లి!

సినీ తారలు వీటినీ ముద్దాడతారుగా

ఇంటర్నెట్‌డెస్క్‌: మూగజీవాలంటే సినీతారలు ఎంతో మక్కువ చూపిస్తుంటారు. కుక్క, పిల్లి, గుర్రం.. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది సెలబ్రిటీలు తమకిష్టమైన జంతువులను పెంచుకుంటూ... వాటిపై ఎంతో ఆప్యాయత కనబరుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ఆలియాభట్‌, జాక్వెలిన్‌, దిశాపటానీలైతే షూటింగ్స్‌కు కాస్త బ్రేక్‌ దొరికినా సరే వెంటనే ఇంటికి చేరుకుని తమ పిల్లులతో సరదాగా ఆడుకుంటున్నారు. వాటిపై ముద్దుల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ మార్జాలంతో స్నేహం చేస్తోన్న బీటౌన్‌ బ్యూటీలు ఎవరో తెలుసా..?
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని