Hyderabad news: క్షణాల్లో కారు దగ్ధం: వ్యక్తి సజీవదహనం - car accident at pedda golconda
close
Published : 19/09/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hyderabad news: క్షణాల్లో కారు దగ్ధం: వ్యక్తి సజీవదహనం

హైదరాబాద్‌: పెద్ద గోల్కొండ వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి తుక్కుగుడ వైపు వస్తున్న కారులో పెద్ద గోల్కొండ ఎగ్జిట్‌ నెంబరు 17 వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్షణాల్లోనే కారు మొత్తం వ్యాపించడంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమైనట్టు సమచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని