Avatar 2: ‘అవతార్‌2’ సరికొత్త ప్రపంచం చూశారా? - check out these stunning concept art images from avatar 2
close
Updated : 16/09/2021 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Avatar 2: ‘అవతార్‌2’ సరికొత్త ప్రపంచం చూశారా?


(photo source: avatar twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘అవతార్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్‌ కామెరూన్‌.. ఇప్పుడు ‘అవతార్‌ 2’తో మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచ సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం.. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది.


(photo source: avatar twitter)

ఇప్పుడీ సీక్వెల్‌తో సముద్ర గర్భంలోని మరో కొత్తలోకాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఆ అందమైన ఊహా లోకాన్ని కాన్సెప్ట్‌ ఆర్ట్స్‌ రూపంలో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్ర బృందం. సముద్రంపై అవతార్‌లు అందంగా నిర్మించుకున్న ఇళ్లు, సంద్రం లోపల వారు పక్షులపై ఈదుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఆ పోస్టర్లలో కనిపించాయి. ఈ సినిమా.. వచ్చే ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.


(photo source: avatar twitter)


(photo source: avatar twitter)


(photo source: avatar twitter)


(photo source: avatar twitter)


(photo source: avatar twitter)



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని