మొక్కలు నాటిన బన్ని.. వండర్‌ ఉమెన్‌ పూజా - cinema celebrities instersting social media posts
close
Published : 06/06/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొక్కలు నాటిన బన్ని.. వండర్‌ ఉమెన్‌ పూజా

* ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సినీ తారలందరూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేక పోస్ట్‌లు చేశారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అల్లు అర్జున్‌, జాన్వీ, రకుల్‌, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి, మహేశ్‌బాబు ఇలా పలువురు తారలు పిలుపునిచ్చారు.

* కథానాయిక పూజాహెగ్డే వండర్‌ ఉమెన్‌లా మారి సంభాషణలు చెబుతున్నారు.

* నటుడు సోనూసూద్‌ తాను ముంబయిలో మోడలింగ్‌ చేసే నాటి ఫొటోలను పంచుకున్నారు.

* తమన్‌ చిన్నప్పుడు డ్రమ్స్‌ వాయిస్తున్న ఫొటోను పంచుకున్నాడు. ఇలా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని