Social Look: ‘దసరా స్పెషల్‌’.. సినీతారలు పంచుకున్న ఈ పోస్టుల్‌ - cinema celebrities interesting social media posts
close
Published : 16/10/2021 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: ‘దసరా స్పెషల్‌’.. సినీతారలు పంచుకున్న ఈ పోస్టుల్‌

* సాయిధరమ్‌తేజ్‌ పుట్టిన రోజు సందర్భంగా చిన్ననాటి ఫొటోను పంచుకుని వరుణ్‌తేజ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

* దసరా సందర్భంగా సినీ తారలు సంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫొటోలను మంచు విష్ణు, అనసూయ, శ్రియ, దివి తదితరులు  అభిమానులతో పంచుకున్నారు.

* విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని, రవితేజ, గోపీచంద్‌ తమ కొత్త చిత్రాల పోస్టర్‌లను షేర్ చేశారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని