థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: సమంత తెరంగ్రేటం చేసి గురువారంతో 11 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమెకు అవకాశం ఇచ్చిన ‘ఏమాయ చేసావె’ చిత్ర బృందానికి సామాజిక మాధ్యమాల వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. తొలిపాత్ర జెస్సీ ఆమెకు ఎంతో పేరు తెచ్చినపెట్టిన సంగతి తెలిసిందే.
* నేను మాట్లాడే దానికి మాత్రమే బాధ్యత వహించగలను. కానీ, మీరు ఏం అర్థం చేసుకుంటారో దానికి కాదు అంటున్నారు నాయిక కాజల్ అగర్వాల్.
* నిన్న, రేపు, మరో రోజు కాదు.. ఇప్పుడే ఇక్కడే అనుకుంటేనే రాణిస్తాం అని రాసుకొచ్చారు మహేశ్ బాబు సతీమణి, నటి నమ్రతా శిరోద్కర్. దీంతోపాటు ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
* పగలు, రాత్రి తేడా లేకుండా ఇలా ఎందుకు? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం చెప్తా అంటూ తాను నిద్రపోతున్న ఫొటోని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు నివేదా థామస్.
* ఓ సినిమా చిత్రీకరణ కోసం కొచ్చి వెళ్లారు రాశీఖన్నా. ఆ ప్రాంతం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. అక్కడి అందమైన లొకేషన్లో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
‘ఖిలాడి’ వచ్చేశాడు..!
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్