ఇంటర్నెట్ డెస్క్: గతేడాది విడుదలైన ‘ధక్ ధక్ ధక్’ గీతం (లిరికల్ వీడియో) శ్రోతల్ని ఎంతగానో అలరించింది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ చిత్రంలోని పాట ఇది. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ధక్ ధక్ ధక్ సాంగ్ టీజర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. నాయకానాయికల హావభావాలు, సముద్ర తీరం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. శరత్ సంతోష్, హరిప్రియ ఆలపించారీ గీతాన్ని. ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని విభిన్న ప్రేమకథా నేపథ్యంలో రూపొందిందీ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు నిర్మించాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ చక్కటి ప్రేమ గీతాన్ని మీరూ వీక్షించండి...
ఇదీ చదవండి..
ఆయన లేకపోతే ‘ఉప్పెన’ ఒంటరయ్యేది: బుచ్చిబాబు
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!