స్ఫూర్తిని నింపే ఐదు చిత్రాలు: అమెజాన్ ప్రైమ్‌లో..
ఇంటర్నెట్‌డెస్క్: సినిమా సగటు మనిషికి వినోదాన్ని పంచే మాధ్యమం. కథానాయకుడు వెండితెరపై డ్యాన్స్‌లు చేస్తూ, రౌడీలను ఇరగ్గొడుతుంటే చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తితో ఉంటారు. అయితే, కొన్ని కథలు చూస్తుంటే మనలో స్ఫూర్తి రగులుతుంది. అది ఒక వ్యక్తి జీవిత కథ కావొచ్చు.. ఒక స్పోర్ట్స్ డ్రామా.. ఒక పోలీస్ కథ.. చరిత్రలో అద్భుత సంఘటన ఇలా ఏదైనా కావొచ్చు. ఆ దృశ్యాలను తెరపై చూస్తుంటే ఒళ్లు గగురుపొడుస్తుంది.
అలాంటి వాటిలో ‘గల్లీబాయ్’, ‘సింగమ్’, ‘చక్ దే ఇండియా’, ‘ఘాజీ’, ‘రాజీ’లు ఉన్నాయి. ‘స్ఫూర్తినింపే ఐదు చిత్రాలు’ అంటూ అమెజాన్ ప్రైమ్ వాటికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పంచుకుంది. అద్భుత సంభాషణలతో కూడిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ ఆసక్తికర చిత్రాలకు సంబంధించిన ఈ వీడియోను మీరూ చూసేయండి.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- తారక్ అభిమానులకు శుభవార్త!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా