ఆస్కార్ బరిలో ‘సురారై పొట్రు’
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాల సందడి మొదలుకానుంది. ఏప్రిల్‌లో జరగనున్న 93వ ఆస్కార్ పురస్కార్ వేడుకల్లో భాగంగా ఉత్తమ చిత్రంగా నామినేషన్ దక్కించుకున్న 366 చిత్రాలను ఆస్కార్ అకాడెమీ ప్రకటించింది. ఇందులో సూర్య నటించిన తమిళ చిత్రం ‘సురారై పొట్రు’కి స్థానం దక్కింది. ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా సుధ కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒడిశా చిత్రం ‘కలిర అటిత’ కూడా ఈ జాబితాలో ఉంది. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆంగ్ల చిత్రం ‘ది వైట్ టైగర్’ కూడా ఈ జాబితాలో ఉంది. తుది జాబితాను మార్చి 15న ఆస్కార్ అకాడెమీ అధికారికంగా ప్రకటించనుంది.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- రామ్.. దేవిశ్రీ ఏడోసారి
-
‘విక్రాంత్ రోణ’ విడుదల తేదీ ఖరారైంది
-
‘విరాట పర్వం’ విడుదల వాయిదా
- దృశ్యం-2: వెంకీమామ పూర్తి చేశాడు
-
ఇష్క్.. ఇది ప్రేమకథ కాదు
గుసగుసలు
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
- తదుపరి చిత్రం ఎవరితో?
-
కొరటాల చిత్రంలో కొత్తగా కనిపించనున్న ఎన్టీఆర్!
- వెంకటేష్, వరుణ్‌తేజ్ చిత్రంలో అంజలి!
- ఎన్టీఆర్ సరసన కియారా?
రివ్యూ
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
కొత్త పాట గురూ
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం